తమ్ముడు మహేష్, పవన్ తో చేశాను.. ఇప్పుడు అన్నయ్యతో.. వెంకటేష్ ఫుల్ స్పీచ్..

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసాడు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ కూడా హాజరయి సందడి చేసాడు. వెంకటేష్ ఫుల్ స్పీచ్ వినేయండి..