Vishnu Vinyasam Pre Release Event : విష్ణు విన్యాసం ప్రీ రిలీజ్ ఈవెంట్.. వైరల్ కోతి బొమ్మతో శ్రీవిష్ణు, నయన్ సారిక..
శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన విష్ణు విన్యాసం సినిమా ఫిబ్రవరి 27 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఇటీవల వైరల్ అయిన కోతి బొమ్మతో హీరో హీరోయిన్ కనిపించి క్యూట్ పోజులు ఇచ్చారు.
























