Home » Sree Vishnu
తమ్ముడు ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడగా పైరసీ గురించి ప్రస్తావన వచ్చింది.
కార్తీక్ రాజు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన చిత్రం సింగిల్.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన మూవీ సింగిల్.
ఇటీవల శ్రీవిష్ణు తన సినిమాలతో మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు.
తాజాగా శ్రీవిష్ణు సినిమాలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడట.
'#సింగిల్' సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఫుల్ కామెడీతో తెరకెక్కించారు.
మీరెందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు, మీ సినిమాలు ఎందుకు వేరే భాషల్లోకి డబ్బింగ్ చెయ్యట్లేదు అని ప్రశ్నించగా శ్రీవిష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు.
యాంకర్ స్రవంతి తాజాగా సింగిల్ సినిమాలో శ్రీవిష్ణు గెటప్ లో రెడీ అయి సినిమా ఈవెంట్ ని హోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
ఏం జరిగిందో ఏమో కానీ శ్రీవిష్ణు మొత్తానికి సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.
శ్రీవిష్ణు మే 9న సింగిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. నిన్నే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.