Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. సందడి చేసిన నవీన్, మీనాక్షి..
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14 న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది.



























