మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్.. అనిల్ రావిపూడి ఫుల్ స్పీచ్..
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో అనిల్ రావిపూడి సినిమా గురించి, వెంకటేష్, చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.
