Home » Kishan Reddy
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కిషన్ రెడ్డికి ఒకటే చెప్పా..! రాజీనామా తర్వాత రాజాసింగ్
"అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి" అని అన్నారు.
బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరుకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తుండటంతో..
కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యల వెనుక సంకేతాలు అవేనా..?
ఆయనకు కళ్లు ఉన్నా చూడరు, నోరు ఉన్నా మాట్లాడరు అంటూ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
11ఏళ్లుగా దేశంలోని అన్నివర్గాలకు పెద్దపీట వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
అభివృద్ధి కోసం కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తానంటూ దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.