Medaram Jatara 2026 : మేడారం మహాజాతరలో భట్టి విక్రమార్క దంపతులు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు.. ఫొటో గ్యాలరీ
Medaram Jatara 2026 : మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. మరోవైపు ప్రజాప్రతినిధులుసైతం మేడారంకు క్యూకట్టారు. నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను పూజలు చేసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు..











