Puri Jagannadh daughter : పూరిజగన్నాథ్ కూతురు ఎంతగా మారిపోయిందో చూశారా?
దర్శకుడు పూరిజగన్నాథ్ కూతురి పేరు పవిత్ర. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం చదువులపై పూర్తి దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా పవిత్రకు (Puri Jagannadh daughter) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





















