Home » Diya Mukherjee
Viral Video : ముంబై స్టేషన్లో ఖాళీగా ఉన్న లోకల్ రైలులో కేసరి లాల్ యాదవ్ భోజ్పురి హిట్ “సాజ్ కే సన్వర్ కే”కి ఆ యువతిడ్యాన్స్ చేస్తూ కనిపించింది. నీలిరంగు దుస్తులు ధరించిన ముఖర్జీ తనదైన స్టెప్పులతో రెచ్చిపోయింది.