Home » do not come they will no more
కరోనా కాలంలో అన్ లాక్ ప్రారంభమైంది. షాపులు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలలుగా షాపులన్నీ మూసి ఉండటంతో యజమానులు నష్టాల్లో పడ్డారు. మరోపక్క షాపులు తెరిసినా కష్టమర్లు కూడా పెద్దగా రావటంలేదు. బట్టల షాపుల పరిస్థితి కూడా అలాగే ఉంది. దీంతో ఆఫర్లు ప్