Home » donald trump
కుక్కలను అమెరికా ప్రజలు అమితంగా ఇష్టపడతారు, అఫ్గాన్ లో మాత్రం కుక్కలంటే విరక్తి, అసహ్యం కనబర్చుతారు తాలిబన్లు, ప్రజలు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన న్యాయవాదులతో కలిసి న్యూయార్క్ మాన్హట్లోని కోర్టు ముందు విచారణలో పాల్గొన్నారు. మొత్తం 34 అభియోగాలను ఎందుర్కొంటున్న ట్రంప్.. అవన్నీ తప్పుడు అభియోగాలని, నేను దోషిని కాదని న్యాయమూర్తి ఎదుట తన వాదనను
కోర్టులో లొంగిపోనున్న ట్రంప్
అమెరికాలో హష్ మనీ చెల్లింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నేరాభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ట్రంప్ పై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది.
ఒక పోర్న్ స్టార్‌కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు (Former America Presedent) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మంగళవారం తాను అరెస్ట్ (Arrest) కావొచ్చని వారం క్రితం ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‌లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా ల�
వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మళ్లీ అభ్యర్థిత్వాన్ని సమర్పించాడు.
2020లో బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమానీని అమెరికా బలగాలు హతమార్చిన విషయం విధితమే. తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలు సార్లు అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.
మరొక పోస్ట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు ట్యాంకులను అందించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అలా చేసి యుద్ధాన్ని మరింత తీవ్ర చేయవద్దని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధ ట్యాంకు�
రెండేళ్ల తర్వాత ట్రంప్ తిరిగి వీటి ద్వారా సోషల్ మీడియాలోకి రానున్నాడు. ట్రంప్ ఖాతాల రీస్టోర్ గురించి మెటా సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు నిక్ క్లెగ్ వెల్లడించాడు. రాబోయే కొద్ది వారాల్లోనే ట్రంప్ ఖాతాల్ని పునరుద్ధరిస్తామని ఆయన చెప�