Home » donald trump
ఆగస్టు 15వ తేదీన అలాస్కా వేదికగా పుతిన్, ట్రంప్ భేటీ జరగనుంది. ఈ సమయంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
చైనా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది.
పుతిన్, ట్రంప్ భేటీలో ఒకవేళ యుక్రెయిన్‌పై యుద్ధానికి ఎండ్ కార్డు పడితే భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలను తగ్గించే అవకాశం ఉందని..
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు ట్రంప్ టారిఫ్ విధించినా భారత్ మాత్రం రష్యాతో దోస్తీని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరల్లో ఇవాళ మార్పులేదు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్టు ప్రకటించడాన్ని ఢోభాల్ స్వాగతించారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలలో కీలక మలుపులుగా నిలుస్తాయని అన్నారు.
ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
వచ్చే వారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ అవుతారని వైట్ హౌస్ ప్రకటించింది.