dowry harrassement

    అత్తింటి వేదింపులకు తోడు కరోనా అటాక్ చేయడంతో మహిళ ఆత్మహత్య

    July 6, 2020 / 08:17 PM IST

    అత్తింటి వేదింపులకు తోడు కరోనావైరస్ ఆ మహిళ జీవితాన్ని చిదిమేసింది. పిల్లలు పుట్టకపోవడంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని మహిళకు వేదింపులు ఎక్కువైపోయాయి. దీంతో శనివారం మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని గ్రా�

10TV Telugu News