duckling

    so.. cute : తలపై అందమైన పువ్వుతో బుజ్జి బాతు కునుకు

    September 29, 2020 / 04:47 PM IST

    so cute :  duckling dozes off in flower hat, video goes viral : బుల్లి బుల్లి బాతు పిల్లలు భలే క్యూట్‌గా ఉంటాయి కదూ. గునగునా అమ్మ వెనకే నడుస్తుంటే కళ్లప్పగించి చూస్తాం. అటువంటిది ఈ బుజ్జి బాతుపిల్ల కునుకు తీసే విధానం చూస్తే అబ్బా..ఎంత ముద్దుగా ఉంది? సో క్యూట్..అంటూ మురిసిపోవాల్సిం�

10TV Telugu News