During Photo Session In Russia

    మోడీ కేరాఫ్ సింప్లిసిటీ… సోఫా వద్దని కుర్చీలో

    September 6, 2019 / 05:33 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ కార్యక్రమంలో మోడీ ప్రవర్తించిన విధానం చూసి.. ‘మోడీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవు.. తెలివితేటలు, వినయ విధేయతలతో పాటు ఒదిగి ఉండే వ్యక్తి మనకు ప్రధానిగా వచ్చాడు’

10TV Telugu News