Home » During Speech
కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు ఎరిగ�