Dussehra Festival 2019

    భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

    October 8, 2019 / 01:35 AM IST

    దసరా పండుగ సందర్భంగ శ్రీ రాజరాజేశ్వరీ దేవిని  దర్శించుకునేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. అమ్మవారి కటాక్షం పొందేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. అమ్మ�

10TV Telugu News