E-auction of Modi's gifts

    E-auction of Modi’s gifts: రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కానుకల ఈ-వేలం

    September 16, 2022 / 09:46 AM IST

    ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి వేలం వేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయా కానుకల వేలం వివరాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలపనున్నారు. రేపు మోదీ పుట్టిన రోజు సందర్భంగా నాల్�

10TV Telugu News