Home » Early menstruation in girls due to Corona
సాధారణంగా బాలికలు 13 నుంచి 16ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కరోనా మహమ్మారి తరువాత చాలా మంది బాలికలు ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం.. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్, ఆంక్షలేనని