Home » earth
సూర్యుడిలో చెలరేగిన సౌర తుఫాను భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను భూమికి చేరువులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం భూమి అయస్కాంత క్షేత్రాన్ని సౌర తుఫాను తీవ్రవేగంతో ఢీ కొట్టే ఛాన్స్ ఉంది.
ఖగోళంలో ఈనెల 12,13 తేదీల్లో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగున ఉన్న కుజ, శుక్ర గ్రహాలు ఒకదానికి ఒకటి అతి చేరువగా వచ్చి ఖగోళశాస్త్ర ప్రియులకు కనువిందు చేయనున్నాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువును భూమి మీదకు తీసుకురాబోతోంది. అంగారక గ్రహం నుంచి సేకరించిన దుమ్ము మరియు మట్టిని భూమి మీదకు తీసుకుని వస్తుంది నాసా.
చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్టులో భాగంగా డ్రాగన్ దేశం లాంగ్ మార్చ్ -5బి రాకెట్‌ను ప్రయోగించింది. సరికొత్త పర్మినెంట్ స్పేస్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ రాకెట్ ను అంతరిక్షంలో పంపింది.
2021లో మరో అతిపెద్ద గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందంట.. మార్చి 21న భూమి గుండా ఈ అతిపెద్ద ఉల్క వెళ్లనుందని నాసా వెల్లడించింది. వాస్తవానికి ఈ అతిభారీ ఉల్క భూమికి 2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళ్తుందని నాసా పేర్కొంది.
Guy Clicks Space Station Pic: ఆండ్రూ మెక్ మెకార్తీ.. పరిచయం అక్కర్లేని పేరు. తన టెలిస్కోప్ ద్వారా స్పేస్ లో క్రేజీ ఫొటోస్ తియ్యడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు అనేక పిక్స్ తీశాడు. తన టాలెంట్ తో ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్పేస్ స్టేషన్ లో రేర్ పొజిషిన్స్ లో పిక్స్
Earth Rotates from billion years : గత బిలియన్ ఏళ్ల నుంచి భూమి టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర కదలికను మొదటిసారిగా చూపించే ఒక వీడియోను జియోసైంటిస్టులు విడుదల చేశారు. భూమి ఉపరితలం చుట్టూ భూద్రవ్యరాశి కదులుతున్నప్పుడు స్థిరమైన కదలికలో ఒక గ్రహాన్నిసూచిస్తుంది. అంటార్క
తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే భూమి వేగం పెంచుకుంది. దీంతో సాధారణ సమయం కంటే సమయం వేగంగా గడిచిపోతోంది. భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పడు శాస్త్రవేత్తలు సమయాన్ని కుదించే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ
భూమి తిరగడం ఆగిపోనుందా? భవిష్యత్తులో అదే జరుగబోతుందా? సడన్‌గా భూమి తిరిగే వేగంలో ఎందుకింత మార్పు. అసలేం జరుగబోతోంది. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందా? యుగాంతానికి ఇది సంకేతమా? ఎన్నోన్నో సందేహాలు, భయాలు వెంటాడ�
Steal A Leap Second Planet Earth Spins : భూమి తాను చుట్టూ తాను తిరుగుతుందని చిన్నప్పుడే మనం చదువుకున్నాం. భూమి తన కక్ష్యలోనే తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది. దీన్నే భూ భ్రమణం అని పిలుస్తారు. భూమి ఒక చుట్టూ తిరిగివస్తే ఒక భ్రమణం పూర్తి అయినట్టు. అంటే ఒక ర�