Home » Eatala Rajender
ఈటల రాజేందర్ కు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల గెలుపు సాధించడంతో..బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కమలం దూసుకుపోతోంది. 10వ రౌండ్ ఓట్ల లెక్కింపులో కూడా మరోసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు.
ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నించారు_ ఈటల
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం నమోదయింది.
ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని అన్నారు.
దళిత బంధుపై దంగల్..!
ఎన్నికల్లో ఎవరు గెలిస్తే లాభమో హుజూరాబాద్ ఓటర్లు తెలుసుకోవాలి. అభివృద్ధి అనేది అధికారంలో ఉంటేనే జరుగుతుంది. రాజేందర్ గెలిచేది లేదు, మంత్రి అయ్యేది లేదు, ప్రజలకు చేసేది లేదు..
హుజూరాబాద్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈటల పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు మొదలైంది.
రేపటి హుజురాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే. బీజేపీ ఏ రోజు మీటింగ్ పెడితే... అదే రోజు కాంగ్రెస్ మీటింగ్ పెడుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయం ఖాయమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజ