Home » Eatala Rajender
గెల్లును గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ ఇద్దాం - కౌశిక్ రెడ్డి
CM KCR Audio : హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు ద�
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు సంధించారు.
మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్ తో ఐదేళ్లనుంచి గ్యాప్ ఉంటే మంత్రిగా ఎందుకు కొనసాగారని పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉపఎన్నిక రాబోతుండగా.. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మొత్తం హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజక వర్గంలోని వారికి హరీష్ రావు దావత్ కు డబ్బులు ఇచ్చి మెప్పు పొందాలని చూస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో పదవికి గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఈయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత..బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో పేరొందిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఆయన రాజీనామా చ�
ఈటల రాక.. బీజేపీలో కాక.. రైమింగ్ కోసం రాసిన లైన్ కాదిది. కమలం పార్టీలో ఉన్న లేటెస్ట్ సిచ్యువేషన్ ఇది. ఈటల రాజేందర్ ఢిల్లీ ఫ్లైట్ దిగాక ఉన్న పరిస్థితులు.. సాయంత్రానికి మారిన పరిణామాలు.. హుజురాబాద్ రాజకీయంపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయ్.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఈ. పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించేందుకు ఆయన కార్యక్రమం రూపోందించుకున్నారు.