Home » Eesha Rebba Hot Images
అందాల భామ ఈషా రెబ్బా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ మధ్య అమ్మడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నా, తన అభిమానుల కోసం వరుస ఫోటోషూట్‌లు చేస్తూ.. అందాల విందును ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతో�
అందాల భామ ఈషా రెబ్బా తరుచూ సోషల్ మీడియాలో కొత్త ఫోటోషూట్‌లకు సంబంధించిన ఫోటోలు పెడుతూ అభిమానులకు కావాల్సినంత ఆనందాన్ని పంచుతుంది. అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.