Eesha Rebba: అందాలతో నిషా తెప్పిస్తున్న ఈషా!
అందాల భామ ఈషా రెబ్బా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ మధ్య అమ్మడు చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నా, తన అభిమానుల కోసం వరుస ఫోటోషూట్లు చేస్తూ.. అందాల విందును ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. తన అందాలతో అభిమానులకు నిషా తెప్పిస్తోంది ఈషా.. అని ఆమె అందాల విందును చూసిన వారు అంటున్నారు.