Home » Eesha Rebba
టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ ఈ మధ్య సినిమాలకు దూరం అయ్యింది కానీ, (Esha Rebba)సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. తాజాగా ఆమె వైలెట్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా చీరలో అందంగా అలరిస్తూ హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
తెలుగమ్మాయి ఈషారెబ్బ తాజాగా ఇలా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసింది.
తెలుగమ్మాయి ఈషారెబ్బ తాజాగా ఇలా గాగ్రా చోళీలో తన అందాలతో అలరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
3 రోజెస్ సీజన్ 2 టీజర్ను విడుదల చేశారు.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఇలా చీరకట్టులో స్లీవ్ లెస్ అందాలతో అలరిస్తూ ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ ఈషారెబ్బ క్రిస్మస్ సందర్భంగా శివాత్మిక, శివాని, కావ్య కళ్యాణ్ రామ్, షాలిని కొండేపూడి, దివ్యశ్రీ పాద.. లతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఆ డ్రెస్ లో దిగిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా దీపావళికి ఇలా పసుపు చీరలో అందాలతో అలరించింది.
హీరోయిన్ ఈషారెబ్బ తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.