Eesha Rebba : బ్లాక్ డ్రెస్లో గోల్డెన్ హార్ట్.. తెలుగు అందం ఈషా రెబ్బ స్టన్నింగ్ ఫోటోలు..
తెలుగు నటి ఈషా రెబ్బ (Eesha Rebba ) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ డ్రెస్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.











