Home » Actress Eesha Rebba
తెలుగు అమ్మాయి ఈషారెబ్బ ఇవాళ ఒక షాప్ ఓపెనింగ్ లో సందడి చేసింది. జమ్మికుంటలోని 'కసం ఫ్యాషన్స్' ఓపెనింగ్ కి వచ్చిన ఈషాను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈషా రెబ్బా ఇన్స్టాగ్రామ్ పిక్స్..
Eesha Rebba: pic credit: Eesha Rebba Instagram