Eesha Rebba : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఈషారెబ్బ.. ఫొటోలు..
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బ జంటగా తెరకెక్కిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఇటీవల జనవరి 30న థియేటర్స్ లో రిలీజయి యావరేజ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని ఈషారెబ్బ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
















