-
Home » Om Shanti Shanti Shantihi
Om Shanti Shanti Shantihi
'ఓం శాంతి శాంతి శాంతిః' వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఈషారెబ్బ.. ఫొటోలు..
February 3, 2026 / 03:28 PM IST
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బ జంటగా తెరకెక్కిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ఇటీవల జనవరి 30న థియేటర్స్ లో రిలీజయి యావరేజ్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని ఈషారెబ్బ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..
January 30, 2026 / 07:23 AM IST
మలయాళం సినిమా జయ జయ జయ జయహే రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది.( Om Shanti Shanti Shantihi)
తరుణ్ భాస్కర్ తో డేటింగ్.. ఆవిధంగా సంతోషమే.. క్లారిటీ ఇచ్చిన ఈషా రెబ్బ
January 27, 2026 / 10:14 AM IST
దర్శకుడు తరుణ్ భాస్కర్ తో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బ(Eesha Rebba).
ఆకట్టుకుంటున్న తరుణ్ భాస్కర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్..
January 23, 2026 / 05:55 PM IST
తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సజీవ్ దర్శకుడు. జనవరి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.