Home » Working Stills
డైరెక్టర్ మారుతీ కూతురు హియ తాజాగా రాజాసాబ్ సినిమా వర్కింగ్ స్టిల్స్, రాజాసాబ్ సెట్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. హియ రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.
మహేష్ కెరీర్ లో క్లాసిక్ హిట్ అయిన మురారి సినిమా డిసెంబర్ 31న రీ రిలీజ్ అవుతుండగా డైరెక్టర్ కృష్ణవంశీ అప్పటి వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోలు వైరల్ చేస్తున్నారు.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న ఇనయా సుల్తానా ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజయిన 3 రోజెస్ సిరీస్ లో ఇనయా సుల్తానా నటించింది. తాజాగా ఆ సిరీస్ నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర�
మెగాస్టార్ చిరంజీవి గతంలో థమ్స్ అప్ కూల్ డ్రింక్ కి పలు యాడ్స్ చేసారు. చాన్నాళ్లు దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. చిరు చేసిన యాడ్స్ లో ఒక యాడ్ ని డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేసారు. తాజాగా కృష్ణవంశీ చిరంజీవితో కలిసి పని చేసిన థమ్స్ అప్ �
హీరోయిన్ రాశిఖన్నా బాలీవుడ్ సినిమా 120 బహదూర్ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది. ఇందులో నార్త్ గ్రామీణ యువతి పాత్ర పోషిస్తుండటంతో ఆ లుక్స్ లో కనిపించి అలరించింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ విలేజ్ యువతి పాత్రలో నటించి మెప్పించగా తాజాగా ఈ పాత్రకు చెందిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రష్మిక మందన్న నటించిన మొదటి హారర్ కామెడీ సినిమా థామా అక్టోబర్ 21న రిలీజయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.
ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది OG సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది హీరోయిన్ ప్రియాంక మోహన్.
పవన్ కళ్యాణ్ OG సినిమా రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పనిచేసిన పలువురు షూటింగ్ సమయంలో స్టిల్స్ ని షేర్ చేస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మౌళి, శివాని జంటగా ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ యూనిట్ సినిమా షూటింగ్ లో దిగిన పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.