Home » election duty
Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో మంగళవారం పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.....
ఎలక్షన్ డ్యూటీకి వెళ్లటం ఇష్టంలేదు. మరి ఆ డ్యూటీని ఎలా ఎగ్గొట్టాలి? దాని కోసం ఓ మహత్తరమైన ప్లాన్ వేశారు ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు. ఏకంగా ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబడితే ఎలక్షన్ డ్యూటికి వెళ్లనక్కర్లేదు కదా.. అని ఏకంగా ఎన్నికల్లో పోటీకి ని
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 11ను సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ భవనాలకు 2 రోజులు సెలవు ఇచ్చింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఎన్నికల డ్యూటీకి వెళ్లొద్దని అడ్డుకున్న భార్యను.. శాశ్వతంగా అడ్డుతొలగించుకున్నాడు భర్త. అతను చేస్తున్న ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్. ఎన్నికల విధులకు వెళ్లటానికి రెడీ అయ్యాడు భర్త. వద్దని వాదనకు దిగింది భార్య. డ్యూటీకి వెళ్లొద్దు అంటావా అ�