Home » Elon Musk
టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క భారతీయ వరుడు గెటప్ లో తెగ వైరల్ అవుతున్నారు. మస్క్ ఏం చేసినా సంచలనమే..అటువంటి మస్క్ ఇదేంటీ భారతీయ వస్త్రధారణలో కనిపిస్తుంటే నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఒకే రోజులో ఎల్వీఎమ్హెచ్ 11 బిలియన్ డాలర్లు నష్టపోయిందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. డిసెంబర్ 2022లో ప్రపంచంలో మస్క్ కంపెనీ టెస్లా విలువ బాగా పడిపోవడంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ మాతృ సంస్థ అయిన ఎల్వీఎమ్హెచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్న�
Ola Electric GigaFactory : 2023 చివరి నాటికి సొంత లిథియం-అయాన్ సెల్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓలా సీఈఓ ప్రకటించారు. భారత్‌లో ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీని నిర్మాణ పనులను ప్రారంభించింది.
Tesla Factory in India : భారత్‌కు ఎలన్ మస్క్ కంపెనీ రానుందా? దేశంలో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మస్క్ ప్రయత్నిస్తున్నారా? ఇందులో నిజమెంత? కంపెనీ సీఈఓ మస్క్ ఏమన్నారో తెలుసా?
Reliance Jio 5G Network : బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని (EV) తయారీదారు టెస్లా (Tesla) భారత్‌లో మొదటి తయారీ యూనిట్‌ను నిర్మించాలని భావిస్తోంది. రిలయన్స్ జియో (Reliance Jio) టెస్లా ఫ్యాక్టరీ కోసం ప్రైవేట్ 5G నెట్వర్క్ ఇస్తామంటూ ఆఫర్ చేస్తోంది.
Twitter Shrek Full Movie : ట్విట్టర్లో ఇకపై రెండు గంటల నిడివి వీడియోలను అప్లోడ్ చేయొచ్చని ఎలన్ మస్క్ ఇలా ప్రకటించాడో లేదో అంతలోనే ఓ ట్విట్టర్ యూజర్ ఏకంగా ష్రెక్ ఫుల్ మూవీ అప్ లోడ్ చేసి చూపించాడు.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
Twitter CEO : ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) కొత్త ఆఫర్ ప్రకటించాడు. ఇకపై ట్విట్టర్లో రెండు గంటలు లేదా 8GB వరకు నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇటీవల ఎలాన్ మస్క్(Elon Musk).. నేను నాకిష్టమైందే చేస్తాను. నేను నమ్మిన దానిపై నిలబడతాను, దాని వల్ల డబ్బులు నష్టపోయినా పర్లేదు అని అన్నాడు. ఎలాన్ చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ తన స్టోరీలో షేర్ చేసింది కంగనా.
Twitter CEO Elon Musk : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం సరైనది కాదని, గత ఏడాదిలో ఉద్యోగులను తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని ఎలన్ మస్క్ వెల్లడించారు.