Home » Elon Musk
New Twitter CEO : ఎలన్ మస్క్ వైదొలిగితే.. ట్విట్టర్ కొత్త సీఈఓ ఎవరు వస్తారనే ఊహాగానాలకు ఎలన్ మస్క్ తెరదించాడు. కొత్త సీఈఓగా లిండా యక్కరినోనే నియమించాడు. వచ్చే ఆరు వారాల్లో ఆమె కంపెనీలో జాయిన్ అవుతారట..
Linda Yaccarino : ట్విట్టర్ కంపెనీ (Twitter) 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదుగురు సీఈఓలు ఉన్నారు. 44 బిలియన్ల ఒప్పందంలో ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే ఎలన్ మస్క్.. గత ఏడాది అక్టోబర్ 22న కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.
Twitter CEO Elon Musk : గత ఏడాది అక్టోబర్‌లో ట్విట్టర్ కొనుగోలు చేశాడు ఎలన్ మస్క్.. తాత్కాలిక సీఈఓగా మాత్రమే కొనసాగతానన్నాడు. అన్నట్టే తాను సీఈఓగా వైదొలగనున్నాడు. ఇప్పుడు కొత్త సీఈఓను నియమించుకున్నాడట.. ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
Twitter: ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
Twitter New Features : ట్విట్టర్ యూజర్ల ప్రైవసీ, యూజర్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లు, అప్డేట్లను ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్లలో ఎన్క్రిప్టెడ్ మెసేజ్‌లు, కాలింగ్ ఆప్షన్ వంటి ఫీచర్లుఅందుబాటులో ఉన్నాయి.
Elon Musk : ట్విటర్లో ఏళ్ల తరబడి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను 'ప్రక్షాళన' చేస్తామని ఎలాన్ మస్క్ ట్వీట్లో వెల్లడించారు. అందువల్ల, త్వరలో యూజర్ల అకౌంట్ల ఫాలోవర్లు ఒక్కసారిగా తగ్గిపోవచ్చు.
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్‌లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లూటిక్ కోసం డబ్బులు చెల్లించినట్లు శనివారం అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఇలా కొంత మంది బ్లూటిక్ తీసుకున్నారు. అయితే మిగిలిన వారిలో ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు అయిన జాక్ డోర�
మస్క్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ (Twitter BlueTick)ను చాలా మంది కోల్పోయారు. చాలా మంది రాజకీయ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు ట్విట్టర్ చర్యతో షాక్ అయ్యారు. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుం�
Elon Musk : ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ అకౌంట్లలో బ్లూ టిక్ అదృశ్యమైంది. అన్ని లెగసీ అకౌంట్లలో దాదాపు బ్లూ టిక్ తొలగించాడు మస్క్. కానీ, కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం బ్లూ టిక్ అలానే ఉంచాడు. వారు మాకొద్దు బాబోయ్ అంటున్నా తానే పేమెంట్ చేస్తానని మస్క్ మాట