Home » Elon Musk
ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాను దాటేశాడు. మైక్రోబ్లాగింగ్ సైట్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మస్క్ నిలిచాడు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది. మస్క్ డబ్ల్యూహెచ్ఓను ఉద్దేశించి ట్వీట్ చేయగా.. అధనామ్ ట్విటర్ వేదికగా మస్క్ పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వ్యక్తిగత అకౌంట్లతోపాటు, సంస్థలకు కూడా లెగసీ చెక్‌మార్క్స్ తొలగిస్తారు. ట్విట్టర్ బ్లూ కావాలనుకుంటే వెబ్ బ్రౌజర్ ద్వారా నెలకు 7 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 1 నుంచి రద్దవుతుంది. చెక�
నాటు నాటు (Naatu Naatu) సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ ఒకే సింక్ లో స్టెప్పులు వేసి అదరగొడితే, రాజమౌళికి మాత్రం.. వారిద్దరి సింక్ కంటే, ఎలాన్ మస్క్ (Elon Musk) కారులు వేసిన నాటు నాటు స్టెప్పులోని సింక్ తనకి బాగా నచ్చేసిందట.
అమెరికా న్యూ జెర్సీ లో 150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోని RRR రీ ట్వీట్ చేయగా, ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు.
ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునన్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) కొనుగోలుకు సిద్ధమయ్యారు. యూఎస్ రెగ్యులేటర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ను మూసివేస్తున్నామని అధికా�
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఎలన్ మస్క్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఒక క్రిమినల్ అంటూ పేర్కొంది.
ఈ వీడియో రైలు డ్రైవర్ వ్యూవ్ నుంచి భయకరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌తో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.
ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.
కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్ల నుంచి మాత్రమే ఏమైనా ఆదాయం ఆర్జించగలమని మస్క్ మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకే వారికి అనుకూలమైన విధంగా మార్పులు చేస్తున్నారు. అంతే కాకుండా బ్లూ టిక్ కోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. దీని ద్వారా బ్లూ టిక్ యూజ�