Home » Elon Musk
Twitter CEO Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓగా ఉన్నాడు. త్వరలో మస్క్ ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్‌లతో ముడిపడి ఉందన్నది రహస్యమేమీ కాదు. ఈ సంస్థ యొక్క ప్రారంభ పెట్టుబడిదారులలో మస్క్ ఒకరు. అనంతరం కాలంలో టెస్లా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్‌ను జూలై 2003లో మార�
ఈ తతంగాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ‘ఎలోన్ కస్తూరి పూజ’ పేరుతో విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ సభ్యులు సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల�
గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు దశల్లో ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా ఎనిమిదోసారి ఉద్యోగుల్ని తొలగించింది. శనివారం మరి కొంత మంది ఉద్యోగుల్ని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 50 మందికిపైగా సి�
ట్విట్టర్ కొత్త ‘సీఈవో’ అంటూ పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసారు ఎలాన్ మస్క్.
ఇకపై యూజర్లు రోజువారీగా పరిమితికి మించి ట్వీట్లు చేసే అవకాశం లేదు. అంటే పరిమితి దాటితే ఆ రోజు మళ్లీ ట్వీట్ చేయడానికి లేదు. ఇంకో ట్వీట్ చేయాలంటే మరో రోజు వరకు ఆగాలని సూచించే నోటిఫికేషన్ యూజర్లకు కనిపిస్తోంది.
ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్‌కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.
ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన తర్వాత ప్రకటనకర్తలు ట్విట్టర్‌పై వెచ్చించే నిధుల్ని తగ్గించుకుంటున్నారు. దీని ప్రకారం ట్విట్టర్ సంస్థకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం గత డిసెంబర్లో 71 శాతం తగ్గిపోయింది. నవంబర్‌లో 55 శాతం ఆదాయం తగ్గింది.
ఎలన్ మస్క్‌ను కలుసుకుని, హగ్ చేసుకోవాలన్న అభిమాని కల తీరింది. ఫిడియాస్/ఫిఫి పనాయోటో అనే యూట్యూబర్ ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు పెద్ద అభిమాని. దీంతో ఫిడియాస్ ఎలాగైనా మస్క్‌ను కలవాలనుకున్నాడు. దీని కోసం చాలా ప్రయత్నించాడు.
అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది.