Home » Elon Musk
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం.1 స్థానాన్ని ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కైవసం చేసుకున్నాడు. సోమవారం ఎలోన్ మస్క్ టెస్లా షేర్లు భారీగా పడిపోయిన తరువాత ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశాడు.
Twitter Character Limit : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) క్యారెక్టర్ పరిమితిని పెంచేసింది. ప్రస్తుతం ట్విట్టర్ యూజర్లకు అందుబాటులో ఉన్న 280 క్యారెక్టర్ల నుంచి 4వేల క్యారెక్టర్ల వరకు పరిమితిని పెంచనున్నట్టు ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్ ఇటీవలే
ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో విద్వేష ప్రసంగాలు, బాలలపై అకృత్యాలు, ఆత్మహత్యలు, స్వీయ హాని సహా ఇతర సమస్యలను ట్విటర్లో సమర్థంగా ఎందుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ స్వతంత్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కౌన�
ఈ నెల 12న ‘ట్విట్టర్ బ్లూ’ ప్రీమియమ్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే సంగతి తెలిసిందే. గతంలో కంపెనీలు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, జర్నలిస్టులకు మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ ఉండేది.
ట్విట్టర్ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాడు.
‘బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్’ పొందాలంటే వినియోగదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లించేలా ఎలన్ మస్క్ కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో మస్క్ ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు పెంచబోతున్నాడు.
ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్న ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్‌కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయాడు.
ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మనిషి మెదడులో చిప్ అమర్చి, దాని ద్వారా కంప్యూటర్ను కంట్రోల్ చేయగలగడమే ఈ కంపెనీ చేసే పని. అయితే, ఈ కంపెనీకి ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది.
2022 ద్వితియార్థంలో ట్విట్టర్లో దాదాపు 238 మిలియన్ ఖాతాలు ఉన్నాయి. అయితే ఖచ్చితమైన సంఖ్యను పంచుకోకుండానే కంపెనీ భారీ వృద్ధిని సాధిస్తోందని మస్క్ పేర్కొనడం గమనార్హం. ప్లాట్‌ఫాంలోని స్పామ్ ప్రొఫైల్ లక్షణాలు, గుర్తింపు, తొలగింపుకు సంబంధించిన �
ఇంపాజిబుల్ని.. పాజిబుల్ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనీ వినీ ఊహించని టెక్నాలజీతో మనుషుల మెదళ్లలో చిప్ లు పెడతానంటున్నారు. మరికొన్ని నెలల్లోనే.. మనిషి మెదడులోకి ఎలక్ట్రానిక్ చిప్‌ను చొప్పించటానికి అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ కోసం