Home » Elon Musk
ఏదో ఒక టాపిక్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పేస్ఎక్స్ సంస్థలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగిని నుంచి వినిపిస్తుండటం గమనార్హం.
"మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కండిషన్ ను చాలా సీరియస్ గా వినిపిస్తున్నారు. ఆ ప్లాట్ ఫాంకు సంబంధించిన స్పామ్ అకౌంట్ల జాబితా 5శాతం కంటే తక్కువేనని తేలనిదే కొనేది లేదంటున్నారు.
స్వామ్, ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఆ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో ట్విట్టర్ షేర్లు 20 శాతం పడిపోయాయి.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి ట్విటర్లో కీలక మార్పులు చోటు చేసుకుటున్నాయి. త్వరలోనే ట్విటర్ ను టేకోవర్ చేసుకొనేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతుండగా.. మస్క్ సూచనల మేరకు ట్విటర్ లో మార్పులు ...
ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఎలాన్ మస్క్. టెస్లా సీఈఓ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన నాటి నుండి ట్విటర్లో వరుస ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా మస్క్ ఆసక్తికర..
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్లో హల్చల్ చేస్తున్నాడు. 44 బిలియన్లకు ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైన మస్క్.. అప్పటి నుంచి ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అదే స్థాయిలో...
ఎలన్ మస్క్‌కు ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో కొత్తచిక్కు ఎదురైంది. మస్క్ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విటర్ వాటారు అయిన ప్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. మూడేళ్ల పాటు డీల్‌ను నిలిపివేయాలంటూ..
ఎలాన్ మస్క్ కంటే ముందే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలంటూ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశించాడని మాజీ ప్రతినిధి డెవిన్ నున్స్ తెలిపారు.
ట్విట్టర్ ఇంక్"ని కొనుగోలు చేయడంలో మస్క్ ఉద్దేశ్యం ఏంటో తనకు ఖచ్చితంగా తెలియదని ఏది ఏమైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సోషల్ మీడియా మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అన్నారు