Home » Elon Musk
అమెరికాలోని 'స్పేస్ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'స్టార్‌లింక్' ద్వారా గత ఏడాది మొత్తం కలిపి 31 రాకెట్ల ప్రయోగం చేశారు. ఇప్పుడు గత ఏడాది నెలకొల్పిన ఆ సొంత రికార్డును స్పేస్ఎక్స్ బద్దలు కొట్టింది. ని�
టెస్లా సీఈఓ గురించి ఏ విషయం తెలిసినా వైరల్ అయిపోతుంది. అలాంటిది మరి ఎలన్ మస్క్ క్రేజ్. ట్విట్టర్ కొనేస్తానంటూ హడావుడి చేసి.. తాను అడిగిన డేటా ఇవ్వలేదంటూ తూచ్.. నేను తప్పుకుంటున్నా అని రూట్ మార్చేశాడు. దీనిపై ట్విట్టర్ కౌంటర్ వేస్తూ న్యాయపోరాట
ఎలన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ (76) ఇటీవల తనకు పుట్టిన సీక్రెట్ బిడ్డ గురించి బయటపెట్టి ఫ్యామస్ అయిపోయారు. ఈయన రీసెంట్ గా మరో బాంబు పేల్చారు. తన వీర్యాన్ని డొనేట్ చేస్తే ఎలన్ వంటి కొత్త తరాన్ని క్రియేట్ చేయొచ్చు కదా అని...
"హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాచ్ చేస్తున్న మస్క్‌ను మీరు కూడా చూడండి" అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్విట్టర్ తో 44బిలియన్ డాలర్లకు సంబంధించిన లీగల్ పోరాటం చేస్తున్న వేళ..
ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు మస్క్ గతంలో 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే కంపెనీ తమ నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లొదని గత కొంత కాలంగా చెబుతూ వచ్చి
ప్రపంచ బిలియనీర్, టెస్టా అధినేత ఎలన్ మస్క్‌కు కోపం వచ్చింది. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ తప్పుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
ఎలన్ మస్క్ తండ్రి 76ఏళ్ల ఎర్రల్ మస్క్‌కు ఐదేళ్ల కొడుకున్నాడని మీకు తెలుసా. ఈ సీక్రెట్ బిడ్డ గురించి ఇటీవలే బయటపెట్టాడు పెద్ద మస్క్. అది కూడా తన రెండో భార్య కూతురైన జానా బెజూడెన్‌హోట్‌తో కలిగిన సంతానమట. ద సన్ అనే ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్�
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కచ్చితంగా కొనుగోలు చేయడమో లేక పోతే పరిహారం చెల్లించడమో చేసేలా ట్విట్టర్ కోర్టును ఆశ్రయించనుంది. వచ్చేవారం దీనిపై కోర్టులో కేసు నమోదు చేయాలని ట్విట్టర్ నిర్ణయించింది.
ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్‌లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది �
ప్రపంచానికి ఇతడో కామెడీ మ్యాన్.. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఏం చేస్తాడో చెప్పలేం. అతడి నిర్ణయాలు ఊహాకు అందనంతగా ఉంటాయి.