Home » Elon Musk
మస్క్ సహాయకుల్లో ఒకరు. స్వయంగా తానే మస్క్‌కు టెంపరరీగా సహాయం చేస్తున్నట్లు ఓ ట్వీట్లో చెప్పుకొచ్చారు కృష్ణన్. ట్విట్టర్లో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం ఉన్న 280 క్యారెక్టర్ల పాలసీని ఇంకాస్తకు పొడగించడం, అకౌంట్ వెరిఫికేషన్ పాలసీ వంటి నిర్ణయాలు
ట్విట్టర్ నియమనిబంధనల కోసం ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్ చెప్పారు. అప్పటి వరకు ట్విట్టర్ కంటెంట్ కు సంబంధించిన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘కంటెంట్ మోడరేషన్ కౌన్�
ట్విటర్లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.
విజయా గద్దె భారత సంతతికి చెందిన మహిళ. 1974 సంవత్సరంలో ఆమె హైదరాబాద్‌లో జన్మించింది. అయితే ఆమెకు మూడేళ్ల వయస్సులోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె బాల్యం నుంచి విద్యాభ్యాసం వరకు అన్నీ అక్కడే సాగాయి. 2011 సంవత్సరంలో విజయా
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావ�
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాడు. ఈ ఒప్పందం పూర్తికాగానే, కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగుల్ని తొలగించాడు.
అమెరికాలోని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రేపు ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాత్రూం సింక్‌తో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజి
SpaceX Private Jets : ఎలోన్ మస్క్ నేతృత్వంలోని (SpaceX) ప్రైవేట్ జెట్లలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ (satellite internet service)ను ప్రారంభిస్తోంది. స్టార్‌లింక్ ఏవియేషన్ ద్వారా అందించే ఈ సర్వీసు..
దేశంలో త్వరలోనే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలన్ మస్క్ స్థాపించిన ‘స్టార్‌లింక్’ సంస్థ దీనికోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అనుమతిస్తే మరకొద్ది రోజుల్లోనే ఈ సేవలు మొదలవుతాయి.
ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే టెస్లా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతున్నాడు.