Home » Elon Musk
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేతిలో ప్రస్తుతం ఐదు కంపెనీలున్నాయి. దీంతో వాటి నిర్వహణా బాధ్యతలు చూసేందుకు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. ఇప్పుడు తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్లు ఎలన్ మస్క్ వెల్లడించాడు.
Whatsapp : ట్విట్టర్ ఇప్పుడు బిలియనీర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎప్పటినుంచో ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనేందుకు ప్లాన్ చేస్తూ వచ్చారు. చివరికి ఎట్టకేలకు మస్క్ ట్విట్టర చేజిక్కించుకున్నారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో మస్క్‌పై సెటైర్లు �
ట్విట్టర్ ఇండియా ఉద్యోగులకు శుక్రవారం ఒక పీడకలగా మిగిలింది. భారీ సంఖ్యలో భారతీయ ఉద్యోగుల్ని కంపెనీ నుంచి తొలగించారు. ఈ మేరకు మెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉద్యోగులు కంపెనీ అకౌంట్స్ నుంచి లాగౌట్ అయ్యారు.
ట్విటర్ రోజుకు నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోతుంది. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సిబ్బంది తొలగింపు మినహా మరో అవకాశం కనిపించలేదు. తన కంపెనీ నుంచి తొలగించిన ప్రతీ ఒక్క ఉద్యోగికి మూడు నెలల వేతనం చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వ
గతకొద్దిరోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడతామని, శుక్రవారం నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతోందని ట్విటర్ ప్రతినిధులు పేర్కొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఖర్చులను భారీగా తగ్గించుకొనే యోచనలోభాగంగా 7,500 మందిలో దాదాపు 3,700 మంది ఉద్యోగులు తమ ఉద�
ట్విట్టర్ ఉద్యోగులకు ఆ సంస్థ నూతన అధినేత ఎలన్ మస్క్ షాక్ ఇవ్వబోతున్నారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పద్ధతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీన్ని అమలుచేయబోతున్నారు.
ఎలోన్ మస్క్ అక్టోబర్ 31న ట్విట్టర్లో పోల్ నిర్వహించారు.. వినియోగదారులు వైన్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు 4.9 మిలియన్ల మంది ఓట్లు వేయగా.. 69.6% మంది వైన్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరగా, 30.4% మంది వద్దు అని ఓటు వేశారు.
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ మామూలోడు కాదు.. ట్విట్టర్ ఇట్టా కొన్నాడో లేదో.. అప్పుడే ట్విట్టర్లో వేటు మొదలుపెట్టాడు. చిన్న ఉద్యోగుల నుంచి పెద్ద బాసుల వరకు ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తున్నాడు.
2021 చివరి నాటికి ట్విట్టర్ 7,000 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. కాగా, తాజాగా ఇందులో సుమారు 2,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబరులో క్రితం న్యూయార్క్ దినపత్రిక సైతం ఇలాంటి కథనాన్నే ప్రచురించింది. అయితే దాన్ని ట్వ�
ట్విట్టర్ బ్లూటిక్ యూజర్లకు షాకివ్వబోతుంది ట్విట్టర్. ఇకపై ప్రొఫైల్‌లో బ్లూటిక్ ఉండాలంటే తప్పనిసరిగా బ్లూ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. దీనికి నెలనెలా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.