Home » Elon Musk
Tesla employees : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎలన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె తన పేరును మార్చడానికి పిటిషన్ దాఖలు చేసింది. "నేను ఇకపై నా పుట్టుకకు కారణమైన తండ్రితో ఏ విధమైన సంబంధంతో గానీ, పేరుతో గానీ జీవించాలనుకోవడం లేదు"
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విటర్లో గత కొన్ని నెలలుగా మస్క్ హల్చల్ చేస్తున్నాడు. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోయింది.
తాను అడిగిన సమాచారం ఇవ్వకుంటే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దు చేసుకుంటానని ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. తాను కోరినట్లుగా స్పామ్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్ల సమాచారం ఇవ్వాల్సిందేనని కోరాడు.
కొన్నేళ్ల పాటు కొనసాగిన వర్క్ ఫ్రమ్ హోంకు చరమగీతం పాడుతూ ఇక ఆఫీసులకు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని ఎలన్ మస్క్ గత నెలలో టెస్లా ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ఆఫీసులకు రండి.. లేదంటే మానేయండని అందులో పేర్కొన్నారు.
పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి.
టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.
ఎలన్ మస్క్ వార్తల్లో నిలిచి పాపులారిటీ దక్కించుకోవడంలోనే కాదు సంపాదనలోనూ సీఈఓగా అతనే నెం.1గా నిలిచాడు. ఫార్చ్యూన్ 500 జాబితా ప్రకారం 2021లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యధిక వేతనం పొందిన CEOగా గుర్తింపు దక్కించుకున్నాడు.
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమవ్వడంతో పాటు ట్విటర్ వేదికగా తన వ్యతిరేకులపై పంచ్‌ల వర్షం కురిపిస్తుంటాడు. వ్యంగ్యంగా మాట్లాడుతూ అవతలి వ్యక్తులను చ�