Home » Elriesa Theunissen-Fourie
దక్షిణాఫ్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎల్రిసా థెనిస్సేన్ ఫోరీ(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నార్త్ వెస్ట్ ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో క్రికెటర్ ఆమె కూతురితో సహా మృతి చెందినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ నిర్దారించింది. క్రికెట్ సౌ�