Home » Eluru Govt Hospital
పొరపాటున కత్తెరను కడుపులో పెట్టి కుట్లు వేశారని చెప్పారు. ఆగస్టు8వ తేదీన మహిళ కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని తెలిపారు. కడుపులో కత్తెరను గుర్తించి వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాయో, సిబ్బంది నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఈ ఘటన చూపిస్తోంది. ఆస్పత్రిలో ఎలుకలు మృతదేహం కనుగుడ్లు, రెప్పలు తినేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు �