English health service

    ఈ క్రిస్మస్‌కు ముందుగానే కరోనా వ్యాక్సిన్ పంపిణీ!

    November 5, 2020 / 12:13 PM IST

    pre Christmas COVID vaccine : ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే డజన్ల కొద్ది కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాదిలో క్రిస్మస్‌కు ముందుగానే పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ పంపిణీక�

10TV Telugu News