Home » Entrapped
నల్గొండ జిల్లాలో అటవీఅధికారులకు చిక్కిన చిరుతపులి మృతి చెందింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా దారిలో చనిపోయినట్లు జూపార్క్ వైద్యులు తెలిపారు. చిరుతపులికి హైదరాబాద్ లోనే పోస్టుమార్టం నిర్వహించారు. చిరుతను ఉచ్చులో బిగించడంతో ఉక్కిరిబిక్కరై
నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు చిరుత పులి చిక్కింది. రెండు గంటలపాటు కష్టపడి ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకున్నారు. మర్రిగూడెం మండలం రాజంపేట తండాలో చిరుత ప్రత్యక్షమైంది. రైతు పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. చిరుతను