Home » Ex-Andhra Pradesh CM
TDP ready for local panchayat : స్థానిక పంచాయితీకి టీడీపీ సిద్ధమవుతోంది. 2021, జనవరి 23వ తేదీ శనివారం నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సూచనలతో.. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మ�