EX PM Manmohan Singh

    ఓటు వేసిన మాజీ ప్రధాని, మాజీ సీఎంలు

    April 23, 2019 / 10:26 AM IST

    మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�

10TV Telugu News