Home » ex-tahsildar
కీసర మాజీ తహసీల్దార్ నారాజు అవినీతికే రాజులా మారాడు. తాను చేసిన అక్రమాలపై ఏసీబీ కస్టడీలో అసలు నోరువిప్పని నాగరాజు… ఇప్పుడూ అదే పంథా అవలంభిస్తున్నాడు. తన బినామీలు, బ్యాంక్ లాకర్ల గురించిన సమాచారం అస్సలు చెప్పడం లేదు. ఏసీబీ మాత్రం పట్టువద