Home » Ex-Telangana minister
ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు.
Etela set to join BJP: కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవిని కోల్పోయాక పలు పార్టీల నేతలతో చర్చించిన ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు చేరాలనేదానిపై నిర్ణయం బీజేపీకే వదిలేశ�