Home » Excess Capital
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంకు రూ. లక్షా 76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2018-19 �